చిన్న పిల్లలకి కడుపులో పురుగులు ఎందుకు వస్తాయి?...

అపరిశుభ్ర ప్రదేశాల్లో చిన్న పిల్లలకు కడుపులో నులి పురుగులు, హుక్‌వార్మ్‌లు, సూది పురుగులు, బద్దె పురుగులు వచ్చి రక్తాన్ని పీల్చి పౌష్టికాహారలోపం కలిగిస్తున్నాయి. ఫలితంగా, పిల్లలు బరువు తగ్గి, కృశించి, అనారోగ్యానికి గురవుతారు. చదువులోనూ వెనుకబడిపోతారు.

కారణాలు: బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, తినే ముందు కాళ్లు చేతులు శుభ్రం చేసుకోకపోవడం, మలవిసర్జన చేసిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోకపోవడం, గోళ్లకు ఫంగస్ పేరుకుపోవడం.

జాగ్రత్తలు: ఎ.ఎన్.ఎం. లేదా Ph.C. డాక్టర్ సహాయంతో నులిపురుగుల నివారణ మందులను వాడండి. పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  HealthPage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. 

Comments