ఎక్కడికక్కడ కీళ్లు బిగిసుకుపోతే ఏమవుతుంది?...

ఎక్కడికక్కడ కీళ్లు బిగిసుకుపోతే ఏమవుతుంది?...

 కీళ్ళు అరిగిపోవడం మొదలవుతుంది.  వెంటనే వాకింగ్ జాగింగ్ కు సిద్ధమైపోతే కీళ్లు ఒత్తిడికి లోనై ఆ అరగడం మరి ఎక్కువవుతుంది.  అందువల్ల కండరాలు కీళ్లు బిగిసిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.  అందుకు బాగా ఉపయోగపడేది యోగ.  కీళ్లపైన ఏమాత్రం భారం పడకుండా కండరాల్లో కీళ్లలో ఏర్పడిన బిగుసుతనాన్ని  తొలగించే శక్తి యోగాసనాలకు ఉంది. 

  •  క్యాబేజీ,  పాలకూరల్లో కె  విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.  అందుకే కే విటమిన్  సరిపడా తీసుకునే వారిలో ఎముకలు కీళ్లు అరిగే పరిస్థితి బాగా తగ్గిపోతుంది.  అయితే వీటిల్లోని పోషకాలకు  వీలుగా విటమిన్ సి కూడా సంయుక్తంగా తీసుకోవాలి. 
  • కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రోజు పెరుగు తినడం చాలా అవసరం.   వీటితోపాటు అప్పుడప్పుడైనా  నాగజెముడు పండ్లు తింటూ ఉండాలి.  ఇవి కీళ్ల దృఢత్వానికి తోడ్పడతాయి. 
  •  పసుపులోను దాల్చిన చెక్కలోను  కీళ్లలో వాపులు ఏర్పడకుండా చేసే యాంటీ ఇంప్లిమెంటరీ యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. గోరువెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు వేసుకుని రోజు సేవిస్తే ఉంటే కీళ్లు సురక్షితంగా ఉంటాయి. దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసి మరిగించుకొని రోజుకొకసారి సేవిస్తూ ఉండాలి.
  •  మిరప పొడిలో ఉండే క్యాప్సిన్ లో కీళ్లను కాపాడే గుణం ఉంటుంది.  అందువల్ల పరిమితంగానే అయినా పచ్చిమిరపకాయలను వంటకాల్లో వాడడం అవసరం. 
  • ఇలా మందులతో పని లేకుండా కేవలం ప్రకృతి సహజమైన ఆహార పదార్థాలను నిత్యం తినడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  healthpage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.

Comments